- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఉపఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
ఏపీలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నాయి...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరోసారి ఉప ఎన్నికలు(By Elections) జరగనున్నాయి. చాలా రోజులుగా పలు స్థానిక సంస్థలు ఖాళీగా ఉన్నాయి. 2 జడ్పీటీసీ(Zptc), 3 ఎంపీటీసీ(Mptc), 2 సర్పంచ్(Surpunch) స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 10న సర్పంచ్, 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ఆగస్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చని పేర్కొంది.ఆగస్టు 10న సర్పంచ్, 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
Next Story






