- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండుతున్న ఎండలు.. 48 మండలాల ప్రజలకు హెచ్చరిక..!
by Kodari Anjali |
మే నెల కూడా రాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మే నెల కూడా రాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఆంధ్రా ప్రజల పరిస్థితి నిప్పుల కొలిమిలో నివాసంలా మారుతోంది. మరోవైపు సూర్యుని వచ్చే వేడి ధాటికి పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. తాజాగా.. మరో 48 మండలాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలోని 14, విజయనగరంలోని 9, గుంటూరులోని 7, కాకినాడలోని 7, కృష్ణాజిల్లాలోని 4, ఎన్టీఆర్ జిల్లాలోని 4, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఒక్కో మండలం పరిధిలో తీవ్ర వడగాల్పులు విస్తాయని తెలిపారు.
Next Story






