- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎండలు మండుతున్నాయి. మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రలు సాధారణం కంటే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంట నుంచి సాయంత్ర 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో 116 మండలాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమ, మంగళవారాలు పలు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తు నిర్వాహణ సంస్థ హెచ్చరించింది.
Next Story






