- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREKING : రేపు సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్న చంద్రబాబు
by Kema Shiva Kumar |
ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో పూచీకత్తు సమర్పించేందుకు గాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో పూచీకత్తు సమర్పించేందుకు గాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అయితే, ఆ మూడు కేసుల్లోనూ ఇప్పటికే చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మరో వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే రేపు ఆయన పూచీకత్తు సమర్పించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్తున్నారు. అదేవిధంగా మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Next Story






