- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేసింది. సీఎం జగన్ స్పెషల్ సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నియమితులయ్యారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్ రెడ్డి, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం సెలవులో ఉన్న బుడితి రాజశేఖర్ తిరిగొచ్చాక జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆర్& బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ నియమితులయ్యారు.
Next Story






