- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా సునీల్ కుమార్, అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఎం.విజయ సునీత, అగ్రికల్చర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా పి.ప్రశాంతి, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా వీర పాండ్యన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. అదే స్థానంలో విధులు నిర్వర్తించిన రాహుల్ పాండేను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్. జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read More..
BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?
Next Story






