- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : ఎమ్మెల్యే భర్త, మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్
by Sathputhe Rajesh |
టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి అరెస్ట్ సంచలనంగా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి అరెస్ట్ సంచలనంగా మారింది. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది. అదిరెడ్డి వాసుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించారు.
Next Story






