- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతోన్న మంటలు
by Kema Shiva Kumar |
ఒకప్పుడు అత్యంత విజయవంతమైన స్టార్టప్ కంపెనీగా ఉన్న బైజూస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు అత్యంత విజయవంతమైన స్టార్టప్ కంపెనీగా ఉన్న బైజూస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్టణ పరిధిలోని గాజువాక బైజూస్ విద్యా సంస్థలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం సంబంవించింది. అయితే, ప్రమాదానికి షాక్ సర్య్కూటే కారణమని అంటున్నా.. అసలు విషయం మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది భవనంలోంచి ఎగసిపడుతోన్న మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
బైజూస్ విద్యాసంస్థలో భారీ అగ్నిప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2024
విశాఖపట్నం - గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. pic.twitter.com/kv2LK5taCQ
Next Story






