- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి
by Sathputhe Rajesh |
ఏపీలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణు గోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతాయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో భక్తులు పరుగులు తీశారు.
Next Story






