- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘర్షణకు సంబంధించి ఆయన ప్రత్యర్థులు గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, కేసు విచారణకు ఎన్ని సార్లు నోటీసులు పంపినా ఆయన నుంచి ఏలాంటి స్పందన రాలేదు. ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో విజయవాడ ప్రతినిధుల కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాగా, గత ఎన్నికల్లో గన్నవరం నియోజకర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై విజయం సాధించారు. ఆ తదనంతర పరిణామాలతో ఆయన అధికార వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Next Story






