- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు
by Seetharam |
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27వ తేదీన(సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27వ తేదీన(సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కావున నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించబడవు అని టీటీడీ ఆ ప్రకటనలో వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Next Story






