- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందినవారిగా గుర్తించారు. బాపట్ల సూర్యలంక బీచ్ నుంచి కొత్తగూడెం వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన లారీ.. క్లీనర్ స్పాట్ డెడ్
Next Story






