- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం
by Malleboina Mahesh |
ఇటీవల విడుదలైన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ గడువు ముగిసింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల విడుదలైన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ గడువు ముగిసింది. అయితే నామినేషన్ చివరి రోజు టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం స్వాతంత్ర్య అభ్యర్థి కూడా తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో.. వైసీపీ నేతల బొత్స సత్యనారాయణను విశాఖ ఎమ్మెల్సీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. యూనానిమస్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా ఈ రోజు ఏపీ అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు బొత్సతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బొత్స సత్యనారయణ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది.
Next Story






