- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికసిత ఏపీ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి: పురంధేశ్వరి
వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపునిచ్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అందరూ ఐక్యమత్యాన్ని పరిరక్షించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ వారధి కార్యక్రమం చేపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు బీజేపీ ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారని పురంధేశ్వరి తెలిపారు.
Next Story






