ఆ పేరు వెంటనే నవ్వొస్తుంది: జగన్‌ మావిగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు

by Vemula.Srinu Prasad |

జగన్‌ ‘మావిగన్‌ పేరు వింటేనే తనకు నవ్వొస్తుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. తాము మావిగన్‌కు కట్టుబడి ఉన్నామని జగన్ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు...

ఆ పేరు వెంటనే నవ్వొస్తుంది: జగన్‌ మావిగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: జగన్‌ ‘మావిగన్‌’(Mavigun) పేరు వింటేనే తనకు నవ్వొస్తుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(BJP MLA Vishnu Kumar Raju) సెటైర్లు వేశారు. తాము మావిగన్‌కు కట్టుబడి ఉన్నామని జగన్ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. మేనిఫెస్టో అంటే ప్రజలు అంగీకరించేలా ఉండాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. అమరావతి(Amaravati)పై మళ్లీ జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు ఈ మావిగన్ హానికమైన అంశంగా మారబోతోందని చెప్పారు. మూడు రాజధానులని చెప్పినప్పుడు ప్రజలు వైసీపీని 3 సీట్లకే పరిమితమైందని గుర్తు చేశారు. ప్రస్తుతం మావిగన్ పేరు చెప్పి ప్రజలను గందరగోళానికి చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

Next Story