వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి భారీగా చేరికలు

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది....

వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి భారీగా చేరికలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి కడప జిల్లా(Kadapa District) రైల్వే కోడూరు నియోజకవర్గం(Kodur Constituency)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. చిట్వేలి, పుల్లంపేట మండలాల నాయకులు మాదినేని కనకరాజు, అనాలా నునీల్ కుమార్, మాదినేని లోకేష్, వెంకట సుబ్బారెడ్డి, తిప్పాయి సుబ్బారెడ్డి, రఘురామరెడ్డి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్సీ నాగబాబు కండువాలు కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్లు తెలిపారు.

Next Story