- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Mega DSc : మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రైమరీ కీ విడుదల
ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSc) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ కీ(Primary Key) ప్రభుత్వం విడుదల చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSc) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ కీ(Primary Key) ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైమరీ కీతోపాటు, రెస్పాన్స్ షీట్లను డీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు. కాగా ప్రైమరీ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత ఆధారాలతో జులై 11 లోపు అందజేయాలని తెలిపారు. కీ అభ్యంతరాలను https://apdsc.apcfss.in వెబ్సైట్ కు పంపాలని కోరారు.
కాగా 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగగా.. వాటికి సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు నేడు విడుదల అయ్యాయి. అయితే జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షల ప్రైమరీ కీ, రెస్పాన్స్ షీట్లు మాత్రం త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది.
Next Story






