- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP DSc : మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
by Muthe.Rajitha |
ఏపీ మెగా డీఎస్సీ(AP DSc) అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మెగా డీఎస్సీ(AP DSc) అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) సందర్భంగా వాయిదా పడిన డీఎస్సీ పరీక్షలను రీషెడ్యూల్(Reschedule) చేసిన సంగతి తెలిసిందే. జూన్ 20, 21న జరగాల్సిన ఆయా డీఎస్సీ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చింది. మార్పు చేసిన తేదీలు, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన కొత్త హాల్ టికెట్స్ ను రేపు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త హాల్ టికెట్స్ ను రేపటి నుంచి https://apdsc.apcfss.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
Next Story






