- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG అలర్ట్
by Gantepaka Srikanth |
కానిస్టేబుల్ ఉద్యోగాల(Constable Jobs) నియామకాలపై హోంమంత్రి అనిత(Home Minister Vangalapudi Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కానిస్టేబుల్ ఉద్యోగాల(Constable Jobs) నియామకాలపై హోంమంత్రి అనిత(Home Minister Vangalapudi Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. దేహదారుఢ్య పరీక్షల అనంతరం ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. తుది రాత పరీక్షలకు సంబంధించిన అంశం కోర్టులో కేసులు ఉండటంతో ఆలస్యం అవుతోందని అన్నారు. నెల రోజుల్లో వారిటి కూడా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని హోంమంత్రి(Home Minister) హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 2022 నవంబరు 28వ తేదీన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా.. ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షల్లో పురోగతి లేకుండా పోయింది. దీంతో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది.
Next Story






