- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tejaswini Nandamuri: ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ సంఘం అధ్యక్షురాలిగా బాలకృష్ణ చిన్న కుమార్తె ఎన్నిక
by Ramesh Naini |
ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్వినిఅధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: (Andhra Pradesh Archery Association) రాష్ట్ర ఆర్చరీ సంఘం నూతన కార్యవర్గం కొలువైంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఎన్నికల్లో నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం పదవుల కోసం నిర్వహించిన ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ సంఘం చైర్మన్‌గా చేరుకురి సత్యనారాయణ, పి. సత్యనారాయణ, వి.వి. జనార్ధన్ రెడ్డి చీఫ్ పేట్రన్లుగా, బేవర వెంకట రమణ జనరల్ సెక్రటరీగా, చేరుకురి కృష్ణ కుమారి ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. నూతన బృందం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆర్చరీ క్రీడకు మరింత ప్రాధాన్యం కల్పించి యువతను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా సంఘ వర్గాలు తెలిపాయి.
Next Story






