- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య పీఏ అరెస్ట్.. ఆ పని చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీని

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు అతడితో పాటు వైసీపీ కన్వీనర్ శ్రీరామిరెడ్డిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ పై పోలీసులు దాడి చేయగా.. పేకాడుతూ అడ్డంగా దొరికిపోయారు. వైసీపీ నేత ఈ బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
- Tags
- balakrishna
- pa
Next Story






