- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
by Muthe.Rajitha |
వైసీపీ నేత(YCP Leader), గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)కి గుడ్ న్యూస్ అందింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత(YCP Leader), గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)కి గుడ్ న్యూస్ అందింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి హైకోర్ట్(High Court) బెయిల్ మంజూరు(Bail Granted) చేసింది. తన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. కాగా అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీకి నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్.
Next Story






