- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఉప్పాడ బీచ్ మూసివేత
by Vemula.Srinu Prasad |
కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada) ఉప్పాడ బీచ్ రోడ్డు(Uppada Beach)ను అధికారులు మూసివేశారు. మొంథా తుపాను(Storm) ఎఫెక్ట్ నేపథ్యంలో మెరైన్ పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర కెరటాల ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో బీచ్ వద్దకు ఎవరినీ అనుమతించడంలేదు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సముద్ర సమీప ప్రాంత ప్రజలను పుసరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు 30 వరకూ సెలవులు రద్దు చేశారు.
Next Story






