- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో TDP ఎమ్మెల్యేపై దాడి.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే!
by Sathputhe Rajesh |
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ లో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటనీ వైసీపీని ఉద్దేశించి ఆయన ఫైర్ అయ్యారు. చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలన్నారు. జీవో నంబర్ 1పై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడం దారుణం అన్నారు.
Next Story






