- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM జగన్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం
ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ అధికారులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా ఓ యువకుడు దాడి చేసినట్లు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌గా గుర్తించారు. దాడి వెనుక ఉన్న కారణాలపై సతీష్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా సతీష్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది.
Next Story






