పల్నాడు జిల్లాలో దారుణం.. నవ వధువుపై అత్యాచారయత్నం

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది..

పల్నాడు జిల్లాలో దారుణం.. నవ వధువుపై అత్యాచారయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి అయిన 20 రోజులకే నవ వధువుపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నం చేశారు. అత్యాచారయత్నాన్ని ఓ యువకుడు వీడియో తీశారు. అదే సమయంలో భర్త రావడంతో ముగ్గురు యువకులు గొడవపడ్డారు. ఈ ఘటనతో మనాస్థాపం చెందిన వివాహిత ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆమెకు GGHకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు.

ట్విట్టర్‌లో బాధితురాలి ఆవేదన తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు..

Next Story