దారుణం.. భర్త, అత్తను చంపిన భార్య

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-15 04:16:25  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది.

దారుణం.. భర్త, అత్తను చంపిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. భర్త, అత్తను ముంతాజ్ అనే మహిళ హత్య చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. హత్య అనంతరం మహిళ సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ముంతాజ్ తీరుపై అనుమానంతో ఎస్పీకి మృతుడి కొడుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముంతాజ్ ను విచారించగా నేరాన్ని అంగీకరించింది.

Next Story