- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Debt: అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్.. 20 రోజుల్లోనే రూ. 7 వేల కోట్లు అప్పు..
by Indraja |
ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ప్రభుత్వం దించింది.

X
దిశ, ప్రతినిధి, విజయవాడ: ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ప్రభుత్వం దించింది. తాజాగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.3000వేల కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న రిజర్వు బ్యాంకు నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి రూ.3000వేల కోట్ల రుణాన్ని తీసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు గాను రాష్ట్రానికి కేంద్రం రూ.47,000 కోట్ల అప్పులు తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న రూ.4వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ.3వేల కోట్లు రుణం తీసుకుంది. దీనితో 20 రోజుల్లోనే రూ.7వేల కోట్లు అప్పు తీసుకున్నట్లైంది.
Next Story






