- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్.. శ్రీవారి దర్శనం టోకెన్లు రేపే జారీ
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11న తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ మేరకు ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4నే శ్రీవారి దర్శనానికి అనుమతించాల్సి ఉండగా.. ఆ రోజు రథ సప్తమి వేడుకలు జరిగాయి. దీంతో తిరుపతి వాసులకు ఈ నెల 11(రెండో మంగళవారం)న శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా టోకెన్లను ఆదివారం పంపిణీ చేయనున్నారు.
Next Story






