- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసులో వాడీవేడీగా వాదనలు.. విచారణ వాయిదా
by Vemula.Srinu Prasad |
లిక్కర్ కేసులో వాడీవేడీగా వాదనలు జరిగాయి...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో హైకోర్టు(High Court)లో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసు నిందితుడు రాజ్ కసి రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. రాజ్ కసిరెడ్డి నేరానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలున్నాయని ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ప్రభుత్వ ఖజనాకు రూ. 3200 కోట్లవరకు నష్టం జరిగిందని, లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి విదేశాలకు తరలించారని కోర్టుకు ఆయన వివరించారు. రాజ్ కసిరెడ్డి బెయిల్ ఇవ్వొద్దని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్‌లో చాలా రోజులు అయిందని, రాజ్ కసిరెడ్డి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు ధర్మాసనం విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.
Next Story






