గ్రూపు-2 మెయిన్స్ పరీక్షపై APPSC ప్రకటన

by Gantepaka Srikanth |

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష(Group-2 Mains)పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

గ్రూపు-2 మెయిన్స్ పరీక్షపై APPSC ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష(Group-2 Mains)పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రోస్టర్ రిజర్వేషన్లు(Roster Reservations) తేల్చేవరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ(APPSC )కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ ప్రచారంపై ఏపీపీఎస్సీ స్పందించింది. పరీక్ష వాయిదా వేసినట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయబోం.. రేపు గ్రూపు-2 పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష వాయిదా పడిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఏపీపీఎస్సీ సెక్రటరీ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story