- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP TET Results 2024: ఏపీ టెట్ పరీక్షా ఫలితాల ఫైనల్ ‘కీ’ విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!
ఏపీ టెట్ పరీక్షా ఫలితాల ఫైనల్ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టెట్ పరీక్షా ఫలితాల ఫైనల్ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 13నే పరీక్షలకు సంబంధించి ఫైనల్ ‘కీ’ని ప్రకటిస్తామని నిర్ణయించినప్పటికీ, మార్చి 14న రాత్రి ఫైనల్ ‘కీ’ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫైనల్ ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫలితాలను కూడా అదే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://aptet.apcfss.in/
Next Story






