జోగి రమేష్ కుటుంబానికి బిగుస్తోన్న ఉచ్చు.. రెండో కొడుకుని విచారించనున్న సిట్

by Naga Rani Yarlagadda |

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టైన విషయం తెలిసిందే. ఇప్పుడీ కేసులో ఆయన కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది.

జోగి రమేష్ కుటుంబానికి బిగుస్తోన్న ఉచ్చు.. రెండో కొడుకుని విచారించనున్న సిట్
X

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టైన విషయం తెలిసిందే. ఇప్పుడీ కేసులో ఆయన కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ రెండో కుమారుడైన జోగి రోహిత్ ను విచారణకు హాజరు కావలసిందిగా సిట్ ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయాలని రావాలని ఆదేశించింది. మరోవైపు జోగి రమేష్ నివాసంలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంకేసులో ఆధారాల కోసం ఫోరెన్సిక్ నిపుణులతో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Next Story