అర్ధరాత్రి హైవే పక్కన మద్యం తాగుతున్నారా.. ఇక మీ పని అయిపోయినట్టే..!

by Vemula.Srinu Prasad |

అసాంఘిక కార్యకలాపాలపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపారు...

అర్ధరాత్రి హైవే పక్కన మద్యం తాగుతున్నారా.. ఇక మీ పని అయిపోయినట్టే..!
X

దిశ, వెబ్ డెస్క్: అసాంఘిక కార్యకలాపాలపై ఏపీ పోలీసులు(Ap Police) ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అయితే పేకాట, కోడిపందేలపై రైడ్స్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. డ్రోన్ ద్వారా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా తిరుపతి(Tirupati)లోని అలిపిరి(Alipiri)లో డ్రోన్ కెమెరా(Drone Camera)తో భద్రత ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి హైవే పక్కన ఆపిన వాహనాలను గుర్తిస్తున్నారు. ఆటో(Auto)లో మద్యం తాగుతున్న వారిని డ్రోన్ కెమెరాతో వారిని గుర్తించారు.

Next Story