BREAKING: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

by Satheesh |   (  Updated:2024-03-23 14:49:29  IST  )

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ఇవాళ అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను

BREAKING: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ఇవాళ అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయననను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గవర్నర్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. గవర్నర్ అనారోగ్యంపై రాజ్ భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More..

ఒకేసారి KCR, జగన్ పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు: బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

Next Story