- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ‘RERA’ చైర్మన్‌గా శివారెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA)కు చైర్మన్, నలుగురు సభ్యుల నియామకం కోసం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA)కు చైర్మన్, నలుగురు సభ్యుల నియామకం కోసం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా చైర్మన్‌గా అమరావతి పరిరక్షణా సమితి కన్వీనర్‌గా పని చేసిన ఏ.శివారెడ్డి (A.Shiva Reddy)ని నియమించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ (S Suresh Kumar) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మరో ముగ్గురు సభ్యులను కూడా త్వరలోనే ఎన్నుకోనున్నారు.
Next Story






