- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు ఎయిర్‌పోర్ట్‌ల పేర్లు మార్పునకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో ఉన్న మూడు ఎయిర్‌పోర్ట్‌ల పేర్లు మార్పుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది..

X
దిశ ఏపీ బ్యూరో, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మూడు ఎయిర్‌పోర్ట్‌ల పేర్లు మార్పుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. విజయవాడ, తిరుపతి, కర్నూల్‌లలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల పేర్లు మార్పుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను నందమూరి తారక రామారావు ఎయిర్‌పోర్ట్‌గా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా, కర్నూలు ఎయిర్‌పోర్టును ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మార్చాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
Next Story






