- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపం పథకం లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. బుక్ చేస్తే ముందుగానే అకౌంట్లోకి డబ్బులు
by Vemula.Srinu Prasad |
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం(Free gas cylinder scheme) లబ్ధిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. దీపం 2 పథకంలో మార్పు చేసింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాద ముందుగానే డబ్బులు చెల్లించే అవసరం ఇక లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కసరత్తులు చేస్తోంది.
Next Story






