- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో 10 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
by Naga Rani Yarlagadda |
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఒక్కొక్క కార్పొరేషన్ కు 15 మంది చొప్పున..

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఒక్కొక్క కార్పొరేషన్ కు 15 మంది చొప్పున డైరెక్టర్లను నియమిస్తున్నట్లు పేర్కొంటూ.. లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో టీడీపీ, జనసేన నేతలతో పాటు.. బీజేపీ నేతలకు కూడా ప్రాధాన్యమిచ్చింది. MSME, ఎస్సీ కమిషన్, మైనార్టీ కమిషన్, లేబర్ వెల్ఫేర్ బోర్డు, కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కోమటి/కళింగ, వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డు, దాసరి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ, ముదలియర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, సగర/ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






