55 అజెండా అంశాలపై భేటీ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-24 13:37:01  IST  )

55 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత 36 అంశాలే అనుకున్నప్పటికీ మరో 17 చేర్చడంతో సుదీర్ఘంగా చర్చించారు.,...

55 అజెండా అంశాలపై భేటీ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: 55 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్(AP Cabinet) చర్చించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత 36 అంశాలే అనుకున్నప్పటికీ మరో 17 చేర్చడంతో సుదీర్ఘంగా చర్చించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో భేటీ అయిని కేబినెట్ ఇటీవల పెట్టుబడుల ప్రోత్సహకాలపై మండలిలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సత్యసాయి, తిరుపతి, చీరాల, కాకినాడ, రాజమండ్రి, విశాఖ జిల్లాల్లో పలు పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఆతిథ్య రంగంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరిన్ని అంశాలకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story