- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే ఫోకస్
by Naga Rani Yarlagadda |
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. అలాగే రాజధాని అమరావతికి సంబంధించి.. గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుపై ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
Next Story






