- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా..మళ్లీ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సచివాలయంలో ఈ నెల 27వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

X
దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సచివాలయంలో ఈ నెల 27వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీకి మార్పు చేశారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ రోజు (28వ తేదీన) ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ కార్యాలయం ఆదేశించింది.
Next Story






