AP: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-20 12:31:20  IST  )

2025-26 సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

AP: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌‌ను పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లుగా మంగళగిరిలోని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు పూర్తి షెడ్యూల్‌‌ను అధికారిక వెబ్‌‌సైట్‌ bse.ap.gov.in‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక తొలిసారి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులను మాత్రం వేర్వేరు పేపర్లుగా విభజించి పరీక్షను నిర్వహించబోతున్నారు.

Next Story