Breaking News :10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్ డేట్ వచ్చేసింది

by Muthe.Rajitha |

విద్యార్థులకు ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది.

Breaking News :10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్ డేట్ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ పదవ తరగతి ఫలితాల(10th Results) తేదీలను ప్రకటించింది సర్కార్. ఈనెల 23న పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

Next Story