- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
ఏపీ ప్రభుత్వం గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. స్పౌజ్ గ్రౌండ్స్‌పై అంతర్‌జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు అర్హతలు, మార్గదర్శకాలతో జీవో విడుదల చేసిన ప్రభుత్వం.. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని కోరింది. ఉద్యోగి వినతి, అర్హత మేరకు బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది. నవంబర్ నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి బదిలీల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story






