కర్నూల్ బస్ యాక్సిడెంట్.. సహాయక చర్యల్లో మరో ఘోర ప్రమాదం

by Muthe.Rajitha |   (  Updated:2025-10-24 13:55:56  IST  )

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 21 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

కర్నూల్ బస్ యాక్సిడెంట్.. సహాయక చర్యల్లో మరో ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 21 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సహాయక చర్యల్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలోని పూర్తిగా కాలిన బస్సును తొలగిస్తుండగా క్రేన్ ఒక్కసారిగా బోల్తాపడటంతో క్రేన్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న పోలీసులు క్రేన్ ఆపరేటర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Next Story