- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల తెంచుకుంటా.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారన్నారు. ఎంపీగా గెలిచాక.. పల్నాడులోనే ఇల్లు కట్టుకుని ఉంటా అన్నారు. జగన్ కోసం రామబంటులా పనిచేస్తా అన్నారు. జగన్ కోసం తల తెంచుకుంటా.. ఎవరికీ తలవంచను అన్నారు.
Next Story






