- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి మరో భారీ గుడ్ న్యూస్
by Vemula.Srinu Prasad |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్ లభించింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్(Good News) లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వరుస పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉండటంతో పలు కంపెనీల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. తాజాగా కూడా మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటలకు వివరాలు చెబుతానని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిందని, అదే కంపెనీ తుఫాన్ వేగంతో మళ్లీ ఏపీకి వస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Next Story






