- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. బస్సు వెనుక చక్రాల కింద పడి బాలుడు మృతి
by Vemula.Srinu Prasad |
కళ్యాణదుర్గం మండలం చాపిలిలో దారుణం జరిగింది. జ్ఞానభారతి పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడు దుర్మరణం చెందారు...

X
దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం చాపిలిలో దారుణం జరిగింది. జ్ఞానభారతి పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడు దుర్మరణం చెందారు. పాఠశాలకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో అదే బస్సు వెనక చక్రాల కిందపడి మృతి చెందారు. డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చాపిరి గ్రామానికి చెందిన మధు, వాణి దంపతుల కుమారుడు బాలుడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో దల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు
Next Story






