- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కళ్యాణదుర్గంలో క్షుద్రపూజలు కలకలం
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి..

X
దిశ కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సిద్ధవంక కాలనీలో దొనస్వామి అనే వ్యక్తి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఉంచి క్షుద్ర పూజలు చేశారు. దీంతో ఇంటి యజమాని, కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై కాలనీవాసులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
Next Story






